![]() |
![]() |
.webp)
సిల్వర్ స్క్రీన్ భామలెనా బికినీలు వేసుకుని ఎక్స్పోజింగ్ చేసేదే మేమేమన్నా తక్కువ తిన్నామా అంటోంది అరియానా గ్లోరీ.. అరియనా గ్లోరీ చేసిన పనికి నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకు ఆరియానా ఎం పని చేసిందంటే టు పీస్ డ్రెస్ లో కనిపించడమే. ఆ ఫొటోస్ పెట్టి " ఇప్పుడు టైం వచ్చింది. మీరు ఏ పని చేయాలన్నా భయపడకండి..మీలో మీరు ముడుచుకుపోకండి..
అందరూ మన వైపు క్యూరియస్ గా చూసేలా ఉండాలి" అంటూ ఇన్డైరెక్ట్ గా చాలా విషయాలు చెప్పకుండా చెప్పింది. ఇలా బట్టలిప్పుకుని తిరగడం అంటే ఓపెన్ గా ఉండడం అనే అర్థంలో చెప్పేసరికి నెటిజన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఇక ఆ కామెంట్స్ చూస్తే "నిన్ను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి.. నువ్వు ఇలా అవుతావ్ అని అనుకోలే ..ఛి ఈ ఫోటోలను డిలీట్ చెయ్యి...రోజు రోజుకు చాల ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది నీలో... ఇదే కదా మాకు కావాల్సింది...అవి కూడా తిసేయ్ బిగ్ బాస్ 4 లో ఉన్నప్పుడు నిన్ను చాలా సపోర్ట్ చేసాను బోల్డ్ అంటే విప్పుకుని తిరగడం కాదు ఏరియానా..
నువ్వు ఇలా చేస్తే నీ ఫ్యాన్స్ నిన్ను సపోర్ట్ చెయ్యరు.. ఫ్యాన్స్ సపోర్ట్ లేకున్నా నువ్వు పైకి ఎదగలేవు... మీకు సరదానా ఏంటి విప్పి చూపడం సిగ్గు ఉండాలి అమ్మాయిగా పుట్టినందుకు... బోల్డ్ బోల్డ్ అంటే మనస్తత్వం బోల్డ్ గా ఉండడం అనుకున్నా బట్టలిప్పేన్తా బోల్డ్ అని ఊహించలేదు..ఐనా బికినీ బీచ్ లో వేసుకుంటారు..ఇంట్లో కాదు" అంటి కొంతమంది పాజిటివ్ గా కొంత మంది నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఆరియానా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక బీబీ కెఫె కూడా చేసింది. కానీ ప్రస్తుతానికి ఆరియానా ఫుల్ ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ఇలా రెచ్చిపోతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు..
![]() |
![]() |